Meme Center Internet Memes
Menu
Featured
Recent
Subscriptions
Interactive Rage Comics
Top
Hall of Fame
Userbase
Random
MemeBuilder
Advanced Meme Making Tool
Gifmaker
Create/Edit GIFs,Make Reaction GIFs
Quickmeme
Fastest Way to Caption a Meme
More Tools
Register
Login
Chiranjeevi Chief Guest For Gabbar Singh Audio Release !
added
about a year ago
Share
Tweet
Sign in with Facebook
You need to be logged in to like
by
moonking
Chiranjeevi Chief Guest For Gabbar Singh Audio Release ! Comments (0)
Comment Rules
Please
Login
or
Register
to Comment
Sign in with Facebook
500
Character Left
Add Photo
Select Your Upload Type
x
Paste Image Url
x
Browse Your Computer
Choose From Gallery
Image Gallery
x
Select
x
Webcam Reaction
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘గబ్బర్ సింగ్’ఆడియో వేడుకకు చిరంజీవి ఈ సారి తప్పకుండా హాజరవుతారని
ఆయన తో పాటు నాగబాబు
మెగా హీరోలు రామ్ చరణ్
అల్లు అర్జున్ కూడా వస్తున్నారని ఆ చిత్ర యూనిట్ సభ్యుల నుంచి తాజాగా వినిపిస్తున్న సమాచారం. ఈ నెల 15న గబ్బర్ సింగ్ ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ సూపర్ హిట్ మూవీ దబాంగ్ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. గతంలో పవర్ స్టార్ హీరోగా వచ్చిన ‘పంజా’ ఆడియో వేడుకకు చిరంజీవితో పాటు ఇతర మెగా హీరోలు ఎవరూ హాజరు కాలేదు. దీంతో పవన్ కళ్యాణ్ కి
మెగా స్టార్ కుటుంబానికి పడటం లేదని
ఇరువురి మధ్య విబేధాలు వచ్చాయంటూ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. చిరంజీవి రాజకీయాల్లో అనుసరిస్తున్న పోకడలు పవన్ కళ్యాణ్‌కి నచ్చక పోవడమే ఇందుకు కారణం అనే ఓ వాదన కూడా వినిపించింది. అయితే ఆ తర్వాత చిరంజీవితో పాటు
రామ్ చరణ్
అల్లు అర్జున్ ఈ వార్తలను ఖండించారు. వేరే పనులతో బిజీగా ఉండటం వల్లనే రాకలేక పోయామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి వార్తలు రాసే అవకాశం మీడియా వారికి ఇవ్వకుండా….‘గబ్బర్ సింగ్’ ఆడియోకు తప్పనిసరిగా హాజరు కావాలని చిరంజీవితో పాటు మెగా కుటుంబం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తామంతా కలిసే ఉన్నామని
తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆడియో వేడుక సాక్షిగా స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది
Related Posts
Credits To Kodama_Sama On Deviantart For The Awesome Pic
When My Parents Tell Me To Leave Some Of The Cake For The Guests I'm Like...
3 Girls, 1 Chief
The Grammar Nazi Chief
Previous
Next
Follow @MemeCenter
Create Remix
Most Liked Posts
Oh.. Wait.. What.. Ee.. Dafuq??
35
How I Dance When I'm Alone
43
[RMX] Fail
47
How I Feel
34
Moscow's Stray Dogs
93
Breathless
11
Share This Post
N/A
N/A
Also You May Like These
Hope
Classic Burns #6
Classic Burns #5
She Used To Call Me Ugly
Can I Borrow This?
Faith In Humanity #32
Idiot...
Oh...
Classic Burns #7
When You Are A Kid
How To Get Ready In 10Sec
Please Be My Friend Sarah Hubbard
Hunting Birds Like A Boss
Vegetarians
Go Back Where You Came, You Unholy Creature!
Swimming For Likes
My Vacation In Amsterdam
If you remember twilight, this is for you
Mcdonalds
Eating Hot Food
Character Left